top of page

MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
క్రింది పేజీలు
ప్రస్తుత తాజా సంచికలో
లభ్యమవుతాయి
సంక్రాంతి సంచిక 2016
'అలనాటి' మధురాలు
స్వర్గీయ శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
క్షణంలో సగం
ఆంధ్రజ్యోతి మాసపత్రిక 1949 ఏప్రియల్ ఉగాది సంచికలో ప్రచురించబడింది.

ఒక సాయంత్రం (వాడి పేరు చెప్పను) కనబడ్డాడు.
"బయల్దేరు" అన్నాడు. ఎక్కడకని అడిగి లాభంలేదు వాడితో. హఠాత్తుగా అలాగే ఎన్నోసార్లు కనబడి ఏవో ప్రతిపాదనలు చేస్తూ వుంటాడు. నేను మారుమాట లేకుండా వాటిని శిరసావహిస్తూ ఉంటాను. "అనుభవం జ్ఞానానికి జనకుడు" అంటే నేను నమ్మను. అలాగే "అవసరం సృష్టికి జనని" అనే సుభాషితంలోకూడా నాకు నమ్మకంలేదు.
Please keep your facebook logged in another browser tab or new browser window to post a comment in madhuravani.com website.

bottom of page