Feedback

sahityam@madhuravani.com

 

©  2016 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా sahityam@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed

 &  Maintained

 by

Srinivas Pendyala

“అసమాన అనసూయ” గారికి 100 వ పుట్టిన రోజు శుభాకాంక్షలతో... ..​

  • దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనగోడలుగా, 1930 -50 దశకాలలో గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, నండూరి మొదలైన మహా కవుల గేయాలకు బాణీలు కట్టి చెల్లెలు సీతతో పాడి భావ గీతాలు. లలిత గీతాల ప్రక్రియకు ప్రాచుర్యం కలిగించిన తొలి గాయని.

  • “జయ జయ ప్రియ భారత లాంటి అనేక దేశభక్తి గీతాలు, మొక్కజొన్న తోటలో & నోమీన మల్లాల లాంటి జానపద బాణీల స్వర కర్త.

  • మారుమూల పల్లెలలో దాగి ఉన్న జానపదగేయాలకు సభాగాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నత స్థానాన్ని కలిగించిన ఘనత ఆవిడదే !

  • భారత దేశంలో జానపద గేయాలకు కర్నాటక బాణీ లో స్వర రచన చేసిన తొలి స్వర కర్త.

  • విశ్వవిద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అసమాన గాయని.

  • దక్షిణ భారత దేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు.

  • ప్రపంచవ్యాప్తంగా 11 జీవన సాఫల్య పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ వారి “కళా ప్రపూర్ణ” మొదలైన శతాధిక గుర్తింపులు.

  • అనేక దేశాలలో వేలాది కచేరీలు.

  • 11 గ్రంధాల రచన.

 

.......వెరసి..”అసమాన అనసూయ” గారు... “కళా ప్రపూర్ణ” డా. అవసరాల (వింజమూరి) అనసూయ గారు

డా. అవసరాల (వింజమూరి) అనసూయా దేవి గారి తో

TV 1 వారి ముఖాముఖి

  • YouTube Social  Icon
  • YouTube Social  Icon
  • YouTube Social  Icon
  • YouTube Social  Icon

అనసూయా దేవి గారి కుమార్తె సీతా రత్నాకర్

సమర్పిస్తున్న Medley Songs

1978 లో అమెరికాలో రికార్డు చెయ్యబడిన మొట్ట మొదటి 78 rpm "మన పల్లె పదాలు". ప్రధాన గాయని & సంగీత దర్శకురాలు అనసూయా దేవి గారి సహ గాయని వింజమూరి సీత (చెల్లెలు), హ్యూస్టన్ వాసులైన వసంత లక్ష్మి పుచ్చా, హీరా & సూరి దువ్వూరి, వంగూరి చిట్టెన్ రాజు, బిలకంటి గంగాధర్ (గాత్ర సహకారం), అనిల్ కుమార్, డేవిడ్ కోర్ట్నీ, రవి తమిరిశ (వాద్య సహకారం), కుమార్తె రత్నపాప (వ్యాఖ్యాత).

  • All 13 Tracks together
  • -
  • Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00
All   13 songs  together in YOUTUBE...
  • YouTube Social  Icon

Track  2

Track 2 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  4

Track 4 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  3

Track 3 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  5

Track 5 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  7

Track 7 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  6

Track 6 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  8

Track 8 - Smt Vinjamuri Anasuya Devitist
00:00 / 00:00

Track  9

Track 9 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  10

Track 10 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  11

Track 11 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  12

Track 12 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  1 3

Track 13 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

Track  1

Track 1 - Smt Vinjamuri Anasuya Devi
00:00 / 00:00

All Tracks  

 

Website Designed

 &  Maintained

by

 Srinivas Pendyala